ఈ మధ్య కాలంలో భూకంపాలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల తూర్పు అఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం ఏర్పడింది. నాటి భూకంపంలో 1000కి పైగా మృతి చెందగా, 1500లకు పైగా ప్రజలు గాయపడ్డారు. ఈ భూకంపాలతో ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. నేపాల్ రాజధాని కఠ్మండూలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 7.58 గంటల సమయంలో కఠ్మండూలో భూమి కంపింది. దీంతో ప్రజలు భయంతో […]