ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్. ముఖ్యంగా కేన్సర్ పీడితులకు బిగ్ రిలీఫ్ లభించనుంది. పేదలకు తక్కువ ఖర్చుతో కేన్సర్ చికిత్సను అందించే బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి త్వరలో ఏపీలో ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కేన్సర్ వ్యాధిగ్రస్థులుకు ముందుగా వెళ్లేది ఈ ఆసుపత్రికే. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌లో మాత్రమే సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రి త్వరలో […]