Call Money: కాల్ మనీ కోరలు దేశ వ్యాప్తంగా వ్యాపించాయి. నిత్యం ఎవరో ఒకరు కాల్ మనీ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు రాక్షసులు పేదల నుంచి అధిక వడ్డీలు గుంజుతూ వారి రక్తం తాగుతున్నారు. తాజాగా, కాల్ మనీ వడ్డీ వ్యాపారుల అకృత్యాలు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సేలం జిల్లా, […]