తమను ఎంతగానో ప్రేమగా పెంచి పోషిస్తున్న యజమాని పట్ల మూగ జీవాలు అభిమానాన్ని, ప్రేమను కలిగి ఉంటాయి. వారు ఆహారం అందించే సమయంలో లేదా ఇంకేదైనా అందిస్తున్నుప్పుడు ఎంతో సంతోషంగా ఉంటాయి. కానీ వారు ఒక పూట కనిపించకపోతే ఆ మూగ జీవాలు తల్లడిల్లిపోతాయి. యజమాని కోసం చుట్టుపక్కల వాటి కళ్లు తెగ వెతుకుతూ ఉంటాయి. కానీ తనను ఎంతగానో ప్రేమగా చూసుకుంటున్న యాజమని చనిపోతే కొన్ని మూగ జీవాలు ఆయన మృతదేహం వెంట పరుగులు తీస్తుంటాయి. […]
సాధారణంగా తన రక్త సంబంధింకులతో మాత్రమే మనుషులు ప్రేమానురాగాలు పెంచుకుంటారు. అలా తన వారికి చేసే ఏ వేడుకైన ఘనం చేస్తుంటారు. అలా ఇంట్లో పిల్లాడు పుట్టాడు అంటే ఇక ఆ కుటుంబ సభ్యులు చేసే సందడి మాములుగా ఉండదు. ఆ చిన్నారి బారసాల వేడుకను ఘనంగా చేస్తుంటారు. ఇది ప్రతి ఇంట్లో జరిగే అతి సాధారణ కార్యక్రమం. అయితే కొందరు అయితే తమ పశువులను కూడా కుటుంబ సభ్యులుగా భావిస్తారు. అలా భావించిన కాకినాడకు చెందిన […]
ఈ ప్రపంచంలో నిత్యం అనేక వింతలు చోటు చేసుకుంటుంటాయి. అలా మూగజీవాల విషయంలోను కొన్ని వింత ఘటనలు జరగడం తెలిసిందే. రెండు తల ఆవుదూడ పుట్టడం, మేక ఐదు కాళ్లతో పుట్టడం.. ఇలా అనేక విచిత్రమైన సంఘటనలు మనం నిత్యం చూస్తుంటాము. అలానే తాజాగా ఓ 11 నెలల ఆవుదూడ పాలు ఇస్తుంది. ఒక్కసారి కూడా గర్భం దాల్చలేదు. అయినా రోజూకు లీటర్ల కొద్ది పాలిస్తోంది. ఈ వింత ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని […]