బిజినెస్ చేయాలన్నదే మీ ఆలోచనా..! ఏ బిజినెస్ చేయాలో అర్థమవ్వడం లేదా! వ్యాపారం ప్రారంభించాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి కావాలనే ఆలోచనలో ఉన్నారా! ఐతే ఈ కథనం మీకోసమే. బిజినెస్ అనగానే మొదట ఎక్కువ పెట్టుఅబ్ది అవసరమేమో అన్న భావాను కొట్టిపడేయండి. మీ ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టుగా మొదట తక్కువ పెట్టుబడితో మీ వ్యాపారాన్ని ప్రారంభించండి. అదే మీకు దారి చూపుతుంది.
పుట్టిన రోజూ, పెళ్లి రోజూ, కొత్త సంవత్సరం…ఇలా వేడుక ఏదైనా నోరూరించే కేకూ ఉండాల్సిందే. అయితే ఆ కేకుకే మనలాంటి రూపం వస్తే, అది వచ్చిన అతిథులను చూపుతిప్పుకోనివ్వకుండా కట్టిపడేస్తే… ఆ ఆనందమే వేరు కదా! ఇలాంటి ఆనందానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి బొమ్మల కేకులు. మనకు నచ్చిన దృశ్యాన్నీ లేదా ఆత్మీయుల ఫొటోల్నీ తయారీదారులకు ఇస్తే చాలు ఆ రూపాలను చక్కటి కేకుల్లా తీర్చిదిద్దుతారు. హాలీవుడ్ స్టూడియోల్లో పనిచేసే ఓ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కమ్ […]