న్యూ ఢిల్లీ- అఫ్ఘనిస్థాన్ ను తాలినబన్లు స్వాధీనం చేసుకున్న నేపధ్యంలో అక్కడి పరిస్థితులను భారత ప్రభుత్వం నిశింతగా పరిశీలిస్తంది. ఇప్పటికే అఫ్ఘాన్ లోని రాయభార సిబ్బందిని, భారతీయులను స్వదేశానికి రప్పించిన కేంద్ర ప్రభుత్వం, తదుపరి పరిణామాలపై దృష్టి సారించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అత్యవసరంగా భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆఫ్ఘనిస్థాన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఈ బేటీలో ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ […]