ప్రముఖ కంపెనీల సీఈవోలకు లక్షల్లో, కోట్లల్లో జీతం ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. ఓ ప్రముఖ కంపెనీలో సీఈవో కి ఏకంగా రూ.123 కోట్ల శాలరీ అందుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు హెచ్‌సీఎల్ టెక్ సీఈవో సి.విజయ్ కుమార్. ప్రస్తుతం అత్యధిక వేతనం పొందుతున్న భారతీయ సీఈవోగా విజయ్ కుమార్ నిలవడం విశేషం. ఇటీవల హెచ్‌సీఎల్ టెక్ కంపెనీ విడుదల చేసిన వార్షిక నివేదికలో గత ఏడాది తమ సీఈవో సి.విజయ్‌కుమార్‌కు రూ.123.13 కోట్ల వేతనం అందించినట్లు […]