ఆత్మకూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. అయితే, అజాత శత్రువుగా పేరు పొందిన గౌతమ్ రెడ్డి గౌరవార్థం ఉప ఎన్నికలో భాగంగా ఆయన కుటుంబ సభ్యుడిని ఏకగ్రీవంగాఎన్నుకుంటారని విశ్లేషణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆత్మకూరు వైసీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని అధిష్టానం ఖరారు చేసింది. కానీ మిగతా పార్టీలు కూడా […]
సాధారణంగా రాజకీయాల్లో ఎవరైనా మరణించి.. ఉప ఎన్నిక వస్తే.. మిగతా రాజకీయ పార్టీలు బరిలో నిలబడవు. చనిపోయిన నేత కుటుంబం మీద సానుభూతి చూపాలనే ఉద్దేశంతో పోటీకి దూరంగా ఉంటాయి. రాజకీయాల్లో ఇది సర్వసాధారణంగా కనిపించే ఓ సంప్రదాయం. అయితే తాను ఆ సంప్రదాయాన్ని పాటించనని.. ఆత్మకూరు ఉప ఎన్నికలో తప్పకుండా పోటీ చేస్తానని అంటున్నారు బిజివేముల రవీంద్రా రెడ్డి. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. రవీంద్రా రెడ్డి.. స్వయంగా మేకపాటి రాజమోహన్‌రెడ్డికి మేనల్లుడు కావడం […]
త్వరలో ఏపీలో ఉప ఎన్నిక నగరా మోగనుంది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో ఆత్మకూరులో ఉప ఎన్నిక అనివార్యమైంది. అసెంబ్లీ అధికారులు ఇప్పటికే దీని గురించి ఎన్నికల కమిషన్ కు సమాచారం అందించారు. ఆత్మకూరు ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు. ఇక ఉప ఎన్నిక నేపథ్యంలో.. ఆత్మకూరు నుంచి వైసీపీ తరఫున గౌతమ్ రెడ్డి స్థానంలో.. ఆయన భార్య శ్రీకీర్తి రెడ్డి పోటీ చేస్తారని ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక ఈ ఉప […]
త్వరలోనే ఏపీలో ఉప ఎన్నికల నగరా మోగనుంది. నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏ నిమిషమైనా రాజీనామా చేయవచ్చు. లేదంటే వైసీపీనే ఆయనపై వేటు వేయవచ్చనే ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. ఈ క్రమంలో ఎంపీ పదవికి రాజీనామా చేసి.. వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రఘురామా అడుగులు ఎటువైపు పడతాయి.. ఆయన బీజేపీలో చేరతారా.. లేక టీడీపీలో జాయిన్ అవుతారా అనే చర్చ సాగుతున్న సమయంలో తాజాగా ఓ కొత్త ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. […]