నా తమ్ముడికి పెళ్లి చేసి తప్పు చేశాను. నా తమ్ముడి భార్య వేధింపులను తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకుంటున్నాను. నా చావుకి కొంతమంది కారణం. భర్త, తమ్ముడు కలిసి నా అంత్యక్రియలు జరపాలి.. అంటూ ఓ మహిళ వీడియోలో చివరి సారిగా మాట్లాడిన మాటలు ఇవి. అసలు ఈ స్టోరీలో ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. అది బెంగుళూరు బ్యాటరాయనపుర పరిధిలోని హొసగుడ్డహళ్లి. ఇదే గ్రామంలో శివలింగేగౌడ, లక్ష్మమ్మ(48) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి మదన్ […]