బంగారం ఎల్లప్పుడూ ప్రజలకు అంత్యంత ప్రీతిప్రాతమైన వస్తువే. ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ బంగారం ధరించడాన్ని ఇష్టపడతారు. ముఖ్యంగా అక్షయ తృతీయ సందర్భంగా బంగారాన్ని కొనుగోలు చేయడం కొందరు శుభసూచికంగా భావిస్తారు. లక్ష్మీ కటాక్షం పొందాలంటే ‘అక్షయ తృతీయ‘ నాడు బంగారం కొనాలన్నది ప్రజల నమ్మకం. అందుకే డబ్బులున్నా, లేకపోయినా.. ఆ రోజు బంగారం కొనాలనుకుంటారు. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షం యొక్క తృతీయ తిథిలో అక్షయ […]
సినిమాల నిర్మాణంలో శతాబ్ద కాలం అనుభవం ఉన్న కంపెనీని సొంతం చేసుకుంది. ఆ కంపెనీ లైబ్రెరీలో ప్రసిద్దిగాంచిన పెద్ద చిత్రాలు వారి వద్ద ఉన్నాయి. అంతే కాదు ఆ కంపెనీలో ఇప్పటికే నాలుగు అంకెల సంఖ్యలో నమోదు చేసుకున్న సినిమా టైటిళ్లు ఉన్నాయి. మెట్రో గోల్డ్‌విన్ మేయర్ (ఎమ్‌జీఎమ్) ను 8.45 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.63,300 కోట్లు)తో అమెజాన్ కొనుగోలు చేయనుంది. ఆ మేరకు రెండు కంపెనీలు ఒక విలీన ఒప్పందం(MoU)పై సంతకాలు చేశాయి. అందులో […]