బాలీవుడ్ కండల వీరుడికి ప్రాణ భయం పట్టుకుందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. దానికి కారణాలూ లేకపోలేదు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో సల్మాన్ తాజాగా లైసెన్స్ ఉన్న గన్ తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం సల్మాన్ తీసుకున్న మరో నిర్ణయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. సల్మాన్ ఖాన్ 2007లో కృష్ణ జింకను వేటాడాడు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అతడిపై కోర్టులో […]