సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసులు పెంచేందుకు నిర్ణంయ తీసుకుంది. సంక్రాంతి స్పెషల్ సర్వీసులను నడపనుంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని 1266 అదనపు బస్సులను నడిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. జనవరి 7 నుంచి 17 వరకు ఈ ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. హైదరాబాద్, చెన్నై, విశాఖ, విజయనగరం, బెంగళూరు, శ్రీకాకుళం ఇలా డిమాండ్ ను బట్టి అదనపు బస్సులను ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలు మాత్రం 50 శాతం అదనంగా ఉండనున్నట్లు తెలిపారు. ముందస్తు […]
వరుస పండుగల సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే వారికి ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి పండుగల సందర్భంగా ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని ఆర్టీసీ విస్తరించింది. 60 రోజుల ముందుగానే ప్రయాణికులు సీట్లు రిజర్వేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఆర్టీసీలో 30 రోజుల ముందుగా సీట్లు రిజర్వేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంది. కాగా, పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని 60 రోజుల ముందుగానే తమ సీట్లు రిజర్వేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఆర్టీసీ నిర్ణయించింది. దూర […]