Bulli Bai Sulli Deals Case Mumbai Court Grants Bail: దేశవ్యాప్తంగా జనాలు సంతోష, సంబరాల మధ్య 2022 నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికితే.. మరోవైపు మన దేశంలోని ముస్లిం మహిళలు, యువతులు మాత్రం.. ఇంటి లోపలే ఉంటూ.. బిక్కు బిక్కు మంటూ.. ఫోన్లు చూస్తూ గడిపారు. అవును మరి సరిగా ఆరు నెలల క్రితం ముస్లిం మహిళలను టార్గెట్ చేసుకుని కొందరు రాక్షసులు ఎంతటి దారుణానికి తెగ బడ్డారో.. వారిని ఎంత మానసిక క్షోభకు […]
అనాదిగా మహిళలను చిన్న చూపు చూస్తున్న సమాజం మనది. అంతరిక్షంలోకి వెళ్తున్నప్పటికి.. అతివల పట్ల సమాజ ధోరణిలో ఏ మాత్రం మార్పు లేదు. మహిళలను గౌరవించడం మన సంప్రదాయం అని గొప్పగా చెప్పుకుంటాం కానీ.. ఆచరణలో మాత్రం వారికి వీసమెత్తు గౌరవం ఇవ్వం. ఆమె ఆశలు, ఆశయాల్ని కట్టడి చేస్తాం. ఎదగడానికి ప్రయత్నించిన ప్రతి సారి ఆమె రెక్కలను బలంగా దెబ్బ కొడతాం. కుదరకపోతే ఆమె ఆత్మ గౌరవం, పరువు ప్రతిష్టలను బజారు పాలు చేసి ఆనందిస్తాం. […]