స్మార్ట్ టీవీ కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. కానీ, వాటి ధరలు వింటేనే కాస్త వెనకడుగు వేస్తారు. అయితే ఇప్పుడు స్మార్ట్ టీవీలు చౌక ధరల్లోనూ అందుబాటులో ఉన్నాయి. కాకపోతే 24 ఇంచెస్ స్క్రీన్ తో వస్తున్నాయి. మరి.. 24 ఇంచెస్ లో బడ్జెట్ స్మార్ట్ టీవీలు ఏమూన్నాయో చూడండి.
ఈ స్మార్ట్ యుగంలో ఫోన్లు, వాచెస్ మాత్రమే కాదు.. టీవీలు కూడా స్మార్ట్ అయిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో వచ్చేవి అన్నీ స్మార్ట్ టీవీలే అవుతున్నాయి. వాటిలో ఏ టీవీ తీసుకోవాలి? ఎలాంటి టీవీలు తీసుకోవాలి? అనే ప్రశ్నలకు చాలామంది వద్ద సమాధానం ఉండదు. ప్రస్తుతం ఎక్కువ మంది కస్టమర్స్ మెచ్చిన టీవీల లిస్టును మీకోసం తీసుకొచ్చాం.
ప్రస్తుతం అంతా స్మార్ట్ యుగం అయిపోయింది. ఫోన్లు, వాచ్‌లు ఎలా అయితే స్మార్ట్ అయిపోయాయో.. టీవీలు కూడా సాధారణం నుంచి స్మార్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఎవరు టీవీ కొనాలన్నా స్మార్ట్ టీవీల వైపే చూస్తున్నారు. నిజానికి చాలా కంపెనీలు మామూలు టీవీలను తయారు చేయడం కూడా మానేశాయి. అయితే ఏ టీవీ కొనాలి? ఎంతలో అయితే బెస్ట్ టీవీ లభిస్తుందో చాలా మందికి తెలియదు. అలాంటి వారి కోసం ఈ ఆర్టికల్ లో రూ.30 వేలలోపు లభిస్తున్న […]