బిజినెస్ డెస్క్- డబ్బులు ఎవరికి ఊరికే రావు.. ఈ డైలాగ్ తరుచూ మనకు టీవీ వ్యాపార ప్రకటనలో వినిపిస్తుంది. నిజమే మరి.. నిజంగానే డబ్బులు ఎవరి ఊరికే రావు. ఎంతో కష్టపడితే గాని డబ్బులు రావు కదా. ఐతే ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలున్నాయి. అందులో ఓ మార్గం స్టాక్ మార్కెట్. అవును స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టి చాలా మంది బాగా సంపాదిస్తున్నారు. ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్ పై […]
బిజినెస్ డెస్క్– షేర్ మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి దాదాపు అందరికి తెలిసిందే. చాలా మంది షేర్ మార్కెట్ లో డబ్బులు పెడుతుంటారు. ఐతే స్టాక్ మార్కెట్ లో కొంత మంది డబ్బులు సంపాదిస్తే, మరి కొంత మంది డబ్బులు పోగొట్టుకుంటారు. షేర్ మార్కెట్ లాభాలతో పాటు నష్టాలు కూడా వస్తుంటాయి. అందుకే స్టాక్ మార్కెట్ లో రిస్క్ ఎక్కువగా ఉంటుందని తెలుసుకోవాలి. ఇక స్టాక్ మార్కెట్‌లో […]
బిజినెస్ డెస్క్- దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభి, లాభాల్లో ముగిశాయి. నిన్న పైకి ఎగబాకిన సెన్సెక్స్ నేడు మరింతగా ఎగసి ఏకంగా 50 వేల మార్కును దాటింది. అటు నిఫ్టీ సైతం 15 వేల పాయింట్లను దాటింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలతలు, దేశంలో రోజువారీ కరోనా కేసులు తగ్గుతుండడం, డీఆర్ డీఓ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సంయుక్తంగా విడుదల చేసిన 2డీజీ ఔషధం వంటి పరిణామాలు స్టాక్ మార్కెట్‌కు కలిసి వచ్చినట్లు […]