ఖైనీ, గుట్కా, పాన్, పాన్‌మసాలా మన దేశంలో అతిపెద్ద సమస్య, వీటి వాడకం నోటి క్యాన్సర్‌కు ప్రధాన కారణం. అంటూ థియేటర్లలో వచ్చే యాడ్ చూస్తూ ఆమె రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది అని నవ్వుతుంటారు. అందులో విషయాన్ని మాత్రం సీరియస్‌గా తీసుకోరు. దేశవ్యాప్తంగా ఎంతగా ప్రచారాలు చేసినా గుట్కా వాడకం పెరుగుతూనే ఉంది. అలా మంచిగా చెప్తే వినడు అనుకుందేమో ఓ వధువు.. పెళ్లి పీటలపైనే కాబోయే భర్త చెంప చెళ్లుమనిపించింది. అసలు విషయం ఏంటంటే […]