స్పెషల్ డెస్క్- పెళ్లి వేడుక అంటేనే సరదా సందడి. బంధువులు, స్నేహితులతో అంతా హంగామా ఉంటుంది. ఆటపట్టించడాలు, నవ్వులు, అలకలు అబ్బో చాలానే ఉంటాయి పెళ్లిలో. ఐతే సర్వసాధానరణంగా పెళ్లిలో పెళ్లి కూతురు మాత్రం కాస్త సిగ్గు పడుతూ రిజర్వ్ డ్ గా ఉంటుంది. ఈ కాలంలో ఐతే పెళ్లి కూతురు సైతం ప్రీగానే ఉంటుందనుకొండి. ఎంత ప్రీగా ఉన్నా, సిగ్గు పడుతూ పద్దతిగా ఉండటం మన సంప్రదాయం కదా. కానీ ఇక్కడ ఓ పెళ్లి వేడుకలో […]