మీరు అందరు బ్రహ్మం గారి కాలజ్ఞానం వినే ఉంటారు. కాలజ్ఞానంలో ఆయన చెప్పిన విషయాలు చెప్పినట్టే జరుగుతున్నాయి. అయితే.., ఈ మధ్య కాలంలో ఎక్కడ, ఎలాంటి చిత్రమైన సంఘటన జరిగినా.., దాన్ని బ్రహ్మం గారి కాలజ్ఞానంకి ఆపాదించేయడం పరిపాటి అయిపోయింది. ఇందుకు కారణం లేకపోలేదు. బ్రహ్మం గారు చెప్పిన అసలైన కాలజ్ఞానంకి మరిన్ని విషయాలు జోడించి దానిని కూడా మార్కెటింగ్ చేసుకుని డబ్బులు సంపాదించే వాళ్ళు ఎక్కువ అయ్యారు. ఈ కారణంగానే వీరభోగ వసంతరాయులు చెప్పిన నిజమైన […]
కాలజ్ఞానం చెప్పి మానవాళికి మార్గ, నిర్దేశం చేసిన మహానుభావుడు వీరబ్రహ్మేంద్రస్వామి. ఇందుకే బ్రహ్మం గారిని సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తారు ప్రజలు. బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం ఇప్పటి వరకు అక్షరం కూడా పొల్లు పోకుండా జరుగుతూనే వస్తోంది. ప్రపంచ దేశాలు సైతం ఈ విషయంలో ఆశ్చర్యపోతూనే ఉన్నాయి. కొన్ని శతాబ్దాల ముందే బ్రహ్మం గారు కాలజ్ఞానం ఎలా చెప్పగలిగారు అన్నది ఈనాటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇక కడప జిల్లా కందిమల్లాయపల్లె గ్రామంలో పోతులూరి […]
కరోనాతో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. దేశాల ఆర్ధిక స్థితిగతులు మారిపోతున్నాయి. సెకండ్ వేవ్ లో రోజుకి లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో మానవాళి చూసిన అతిపెద్ద కష్టం ఇదే అని అనుకుంటున్నారు అంతా. ఇకపై ఈ మహమ్మారిని మించిన ఉపద్రవం ఉండబోదు అనుకుంటున్నారు. కానీ.., ఈ అంచనాలు అన్నీ తప్పేనా? రాబోయే కాలంలో మావాళికి దీనికి మించిని ముప్పులు తప్పవా అంటే అవుననే సమాధానం […]