భారత దేశ చరిత్రను మలుపు తిప్పిన మహనీయుడు.. అణగారిని వర్గాల జీవితాల్లో వెలుగు నింపిన మహా మనిషి.. భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.
ప్రజలకు అలర్ట్. రేపు ఒక్కరోజు మీరు ఆ ఏరియాలో రెస్టారెంట్ కి వెళ్లినా తినలేరు. పార్క్ కి వెళ్లినా తిరగలేరు. ఎందుకంటే రేపు వాటిని మూసివేస్తున్నారు. ఎందుకంటే?
ప్రస్తుత కాలంలో పెళ్లి తంతు ఎంత భారంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జీవితంలో ఒక్కసారే జరిగే వేడుక అని చెప్పి.. అప్పు చేసి మరి ఆడంబరంగా వివాహం తంతు నిర్వహిస్తున్నారు. మధ్యతరగతి, ధనవంతుల ఇళ్లల్లో అయితే ఖర్చు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి పేదల సంగతి ఏంటి. అందునా ఆడపిల్ల వివాహం అంటే కట్నకానుకల పేరుతో బోలేడు ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు నిరుపేద యువతలకు వివాహ సందర్భంగా ఆర్థిక సాయం […]
భారత రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ పై వైసీపీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాదిగలకు హక్కులు వచ్చింది అంబేడ్కర్ వల్ల కాదన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఎమ్మార్పీఎస్ నిర్వహించిన 4వ ప్రపంచ మాదిగ దినోత్సవ సభలో పాల్గొన్నారు ఎమ్మెల్యే శ్రీదేవి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్ వల్ల మాదిగలు హక్కులు సాధించుకోగలిగారు.. కానీ అంబేడ్కర్ వల్ల కాదు అంటూ వివాదాస్పద […]
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతి నేడు. వివక్షను సమాజం నుంచి తరిమికొట్టేందుకు అన్ని వర్గాల వారికి సమన్యాయం చేసేందుకు రాజ్యాంగాన్ని రూపొందించారు. ప్రజాస్వామ్యం, అంటరానితనం, కుల నిర్మూలన, ఆర్థిక సంస్కరణలు దళితులు, భారతదేశ చరిత్ర లాంటి విశేషమైన రచనలు మనకు అందించారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, రాజకీయ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జనసేన అధినేత […]