ఈ కాలం యువత తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడుతున్నారు. స్కూల్ ఏజ్ నుంచే ప్రేమలో మునిగి తేలుతూ ఇదే జీవితమంటూ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఇక దీంతో పాటు టెక్నాలజీ కూడా కొత్త పుంతలు తొక్కడం, తక్కువ ధరకే మొబైల్ లు దీనికి తోడు టెలీకాం కంపెనీల నుంచి వాడినంత మొబైల్ డేటా లబిస్తోంది. ఇక ప్రధానంగా ఇవే యువత చెడిపోవటానికి మూల కారణమని పలువురు మేధావులు వ్యక్తం చేస్తున్నారు. ఇలా చాటింగ్ లు, మీటింగ్ […]