దేశం టెక్నాలజీ రంగంలో ఎంతో ముందుకు సాగుతుంది.. కానీ ఇప్పటికీ మూఢనమ్మకాలు నమ్మేవారు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దొంగబాబాలను, మాంత్రికులను ప్రజలు గుడ్డిగా నమ్ముతుంటారు. వాళ్ళు ఏది చెప్పినా చేస్తుంటారు.