ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాల నుండి సాంగ్స్, డైలాగ్స్ ఏవి రిలీజైనా అభిమానులు సందడి చేయడం మాములే. అదే స్టార్ హీరోల సాంగ్స్ కి వేరే సెలబ్రిటీలు డాన్స్ చేయడం.. డైలాగ్స్ ని స్పూఫ్ చేయడం చూస్తే ఫ్యాన్స్ లో కలిగే ఆనందమే వేరు. ఇటీవల అందరు హీరోల పాటలకు స్టెప్పులేస్తూ రీల్స్, కవర్ సాంగ్స్ చేస్తున్నారు సెలబ్రిటీలు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా నుండి మాంచి […]
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ విషయంలో బాస్ అస్సలు తగ్గట్లేదు. ఇప్పటికే వాల్తేరు వీరయ్య నుంచి ఒక డ్యూయెట్ సాంగ్ కి సంబంధించి వీడియోను విడుదల చేసి దిల్ ఖుష్ చేసిన బాసు.. మరోసారి దిల్ ఖుష్ అయ్యే విధంగా బాస్ పార్టీ పాటకి స్టెప్పులేశారు. బాస్ పార్టీ లిరికల్ సాంగ్ కి లైవ్ లో ఫస్ట్ టైం టీమ్ […]
సాధారణంగా బాక్సాఫీస్ వద్ద ఫ్యాన్స్ సందడి అనేది పెద్ద సినిమాలు విడుదలైనప్పుడే కనిపిస్తుంటుంది. ప్రతి సంక్రాంతి సీజన్ స్టార్ హీరోలు, వారి ఫ్యాన్స్ చాలా ఇంపార్టెంట్ గా భావిస్తారు. అయితే.. ఈసారి రాబోతున్న సంక్రాంతి అటు నందమూరి ఫ్యాన్స్ కి, ఇటు మెగాఫ్యాన్స్ కి చాలా స్పెషల్ కాబోతుంది. ఎందుకంటే.. చాలా ఏళ్ళ తర్వాత నటసింహం బాలకృష్ణ నుండి వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి నుండి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు బాక్సాఫీస్ బరిలో పోటీపడబోతున్నాయి. గతంలో చాలాసార్లు ఇద్దరి […]