మనల్ని, మనదేశాన్ని కాపాడేందుకు సరిహద్దుల వద్ద నిరంతరం సైనికులు విధులు నిర్వహిస్తుంటారు. చేత గన్ పట్టి, శత్రువుల రాకను పసిగడుతూ..ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంటారు. నిత్యం తమ విధులో ఉండే జవాన్లు ..కొంచెం సేపు సరదగా కోసం ఆటలు ఆడుతూ సేద తీరుతారు. తాజాగా హిమచల్ ప్రదేశ్ లోని సిమ్లా ప్రాంతంలోని పర్వతాల్లో విధులు నిర్వహిస్తున్న కొందరు సైనికులు కబడ్డీ ఆడి అలరించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లోచక్కర్లు కొడుతుంది. విధులు నిర్వహిస్తూ కాసేపు కబడ్డీ..కబడ్డీ అంటూ జవాన్లు […]