నేటి కాలంలో చాలా మంది యువతలో ఆత్మవిశ్వాసం, సమస్యలపై పోరాడే ధైర్యం వంటివి కొరవడ్డాయి. తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొలేక భయపడుతున్నారు. వివిధ రకాల సమస్యల కారణంగా వచ్చే ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నారు. ఈ క్రమంలో కొందరు యువత.. తమ సమస్యలకు ఆత్మహత్యే పరిష్కారంగా భావిస్తున్నారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొవాల్సిన యువతే.. ఇలా ఆత్మహత్య చేసుకుంటూ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. తాజాగా పని ఒత్తిడి కారణంగా ఓ సాఫ్ట్ వేర్ […]
అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాయదుర్గం దగ్గర బొమ్మనహల్ మండలం దర్గాహొన్నూరు గ్రామంలో ఓ రైతుకి చెందిన పొలంలో మొక్కజొన్న కంకులు కోయడం కోసమని మహిళా కూలీలు వెళ్లారు. కోసిన కంకులను ట్రాక్టర్ లో లోడ్ చేస్తున్న సమయంలో 33కేవీ విద్యుత్ లైన్ తెగి ట్రాక్టర్ పై పడింది. దీంతో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని బళ్లారి ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనపై రాయదుర్గం […]
అతనో గౌరవ ఉపాధ్యాయ స్థానంలో ఉన్న వ్యక్తి. పిల్లలను శారీరకంగా ధృడంగా ఉంచాల్సిన ఫిజికల్ ట్రైనర్ గా పని చేస్తున్నాడు. కానీ, ఈ పంతులు శారీరక దారుఢ్యం గురించి మర్చిపోయి.. శారీరక సుఖాలు తీర్చాలంటూ విద్యార్థినిని వేధిస్తున్నాడు. కోరిక తీర్చాలంటూ పదో తరగతి విద్యార్థినిని వేధించడం మొదలు పెట్టాడు. ‘నా భార్యకు ఆరోగ్యం బాలేదు.. నా కోరిక తీర్చావంటే నీకు కావాల్సినవన్నీ చూసుకుంటా’ అంటూ నిర్లజ్జగా, నిస్సిగ్గుగా వేధిస్తున్నాడు. ఇంట్లో ఉన్న ఫోన్ కు కాల్ చేయడం.. […]