ఎన్నికలు ప్రచారాలు, పర్యటనల సమయంలో ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర రాజకీయ నేతలపై దాడులు జరుగుతుంటాయి. గత ఏడాది ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన జపాన్ ప్రధాని షింజో అబేపై మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్‌లో పనిచేసిన దుండగుడు యమగామి టెట్సుయా కాల్పులు చేసిన సంగతి విదితమే. ఆ కాల్పుల ఘటనలో షింజో మరణించారు. ఈ ఘటన మర్చిపోక ముందే కొత్త ప్రధానిపై బాంబు దాడి జరిగింది.
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. రాజకీయ నేతలు, పోలీసులు, ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకొని చేస్తున్న దాడుల్లో ఎంతో మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు.
గత కొంతకాలం నుంచి జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో బాంబులు పేలుడు ఘటనలు చాలా వరకు తగ్గాయి. ఉగ్రవాదు దాడులు కూడా దాదాపు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. ఇలాంటి తరుణంలో ఉగ్రవాదులు మళ్లీ దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా జమ్ముకశ్మీర్ లోని నర్వాల్ ప్రాంతంలో బాంబు పేలుళ్లు జరిగాయి. శనివారం ఉదయం నర్వాల్ లోని రెండు ప్రదేశాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఆరు మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక బాంబు […]
బాంబులను హోలీ రంగుల్లా చల్లుకునే పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడేందుకు కొన్నేళ్లుగా ఏ జట్టు సాహసించడంలేదు. కానీ.. 17 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టు టెస్టు సిరీస్ ఆడేందుకు పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టింది. అంతకు ముందే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టీ20 జట్టు వచ్చి సిరీస్‌లు ఆడివెళ్లాయి. కానీ.. టెస్టు సిరీస్ కోసం చాలా రోజులు ఇక్కడే ఉండాల్సి వస్తుండటంతో పాక్‌లో టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ టీమ్ కూడా భయపడుతూనే వచ్చింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తొలి టెస్టు కోసం […]
కోయంబత్తూరు, మంగళూరు పేలుళ్ల కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. కోయంబత్తూరు సిలిండర్ పేలుడికి, మంగళూరు కుక్కర్ పేలుడికి సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కోయంబత్తూరు సమీపంలోని శివాలయం వద్ద సిలిండర్ పేలుడు జరిగింది. గుడి దగ్గరకు వెళ్తుండగా కారులో సిలిండర్ పేలి ముబిన్ అనే యువకుడు మృతి చెందాడు. కోయంబత్తూరులోని నాగూర్ సమీపంలో ఒక సర్కిల్ లో బాంబుని పెట్టి రిమోట్ సహాయంతో పేల్చాలని అనుకున్నారు. అయితే నాగూర్ బస్టాండ్ కి చేరుకునే […]
ప్రేమ.. ఈ రెండక్షరాల పదానికి ఉన్న శక్తి మాములుది కాదు. దీని ముందు మరేశక్తి నిలవలేదు. ప్రేమ కోసం బలైన వారు ఈ చరిత్రలో ఎందరో ఉన్నారు. ప్రేమ ఓ మనిషిని పాతాళానికి తొక్కేయగలదు.. అత్యున్నత శిఖరానికి చేర్చగలదు. అయితే ప్రస్తుతం సమాజంలో ప్రేమ పేరుతో చోటు చేసుకుంటున్న నేరాల సంఖ్య పెరిగిపోతుంది. ప్రేమించిన వాడిని దక్కించుకోవడం కోసం కన్నవారిని, కట్టుకున్న వారిని చంపేవారు కొందరైతే.. నాకు దక్కని మనిషి మరేవరికి దక్కకూడదనే ఉన్మాదంతో.. ప్రేమించిన వారి […]
నిత్యం బాంబు మోతలు, ఆత్మహుతి దాడులతో కల్లోలంగా ఉండే దాయాది దేశం పాకిస్తాన్ లో మరో సారి రక్తపుటేరులు పారాయి. ముష్కరులు జరిపిన ఉగ్రదాడిలో సుమారు 100 మంది సైనికులు అసువులు బాశారు. ఈ సంఘటన పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ లో చోటు చేసుకుంది. మిలటరీ బేస్‌లను లక్ష్యంగా చేసుకొని తిరుగుబాటుదారులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. పంజూర్, నోష్కీ పోస్టులపై రెండు ఆత్మాహుతిదాడులు జరిగాయి. ఒక్కో దాడిలో ఆరుగురు సూసైడ్ బాంబర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ దాడుల్లో వందల […]
పాకిస్థాన్, లాహోర్‌లోని భారతీయ వస్తువులకు ప్రసిద్దిగాంచిన అనార్కలి బజార్ ప్రాంతం బాంబులతో దద్దరిల్లింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. లాహోర్‌లో నిత్యం అత్యంత రద్దీగా ఉండే అనార్కలి బజార్‌లో ఈ బాంబు పేలుడు జరిగింది. మార్కెట్‌కు ఆనుకుని ఉన్న పాన్‌మండి సమీపంలో పార్క్ చేసిన మోటార్‌సైకిల్‌లో పేలుడు పదార్థాన్ని ఉంచినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. పేలుడు […]
ఇంటర్నేషనల్ క్రైం- ఆఫ్ఘనిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రమూకలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి. షియా ముస్లింలే లక్ష్యంగా కుందుజ్ నగరంలోని మసీదుపై ఈ శుక్రవారం మధ్యాహ్నం జరిపిన బాంబు దాడిలో సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ బాంబు దాడిలో వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. కాబూల్ కు సమీపంలోని కుందుజ్ ప్రావిన్స్‌లోని బందర్ జిల్లా ఖాన్ అదాబ్‌లోని షియా మసీదులో ఈ బాంబి పేలుడు జరిగిందని తాలిబన్ అధికార […]
కర్ణాటకలో పేలుడు కలకలం సృష్టించింది. ఈ పేలుడి దాటికి అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా పలువురి పరిస్థితి విషమంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..బెంగుళూరులోని చామరాజపేటలోని ఓ భవననంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడి దాటికి ముగ్గురు శవాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఇక ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పేలుడిలో గాయపడిన వారిని రక్షిస్తున్నారు. భవనంలో ఎంత మంది ఉన్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక మృతుల సంఖ్య మరింత […]