మన బాలీవుడ్ బాక్సాఫీస్ ధురంధరుడు రణ్వీర్ సింగ్ రేంజ్ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది థియేటర్లలో తన యాక్షన్‌తో పూనకాలు తెప్పించిన రణ్వీర్.. ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్ మ్యూజిక్ స్టేజ్‌పై దుమ్ము రేపడానికి రెడీ అయ్యాడు! రణ్వీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబోలో వచ్చిన మోస్ట్ అవేటెడ్ స్పై థ్రిల్లర్ ధురంధర్ మ్యూజిక్ ఆల్బమ్ ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో రికార్డ్ క్రియేట్ చేసింది! ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 69వ గ్రామీ అవార్డ్స్ పరిశీలన జాబితాలోకి మన ‘ధురంధర్దీనికి […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఆన్లైన్ ట్రోలింగ్, బాడీ షేమింగ్‌పై గట్టిగా స్పందించారు. ఇంటర్నెట్లో వచ్చే నెగటివ్ కామెంట్లకు భయపడి కూర్చుంటే లైఫ్‌లో అస్సలు ముందుకు వెళ్లలేమని ఆమె తేల్చి చెప్పారు. లండన్‌లో జరిగిన తన బ్యూటీ ప్రొడక్ట్స్ బ్రాండ్ యానివర్సరీ ఈవెంట్లో కత్రినా ఈ విషయాలను పంచుకున్నారు. కొడుకు పుట్టిన తర్వాత కత్రినా రీసెంట్గా ఫస్ట్ టైమ్ ఓ ప్రోగ్రామ్‌లో కనిపించినప్పుడు, కొందరు నెటిజన్లు ఆమె లుక్స్ మరియు బాడీ షేప్‌పై దారుణంగా కామెంట్లు […]