అందరు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ‘ఆదిపురుష్’ చిత్రం శుక్రవారం మన ముందుకు రానుంది. రాముడి పాత్రలో ప్రభాస్.. జానకి పాత్రలో కృతి సనన్ నటించింది. ఓం రౌత్ ఈ చిత్రాన్ని రూపొందించాడు.