సరద కోసం చేసే కొన్ని పనులు కష్టాలను తెచ్చిపెడుతుంటాయి. అంతేకాక వీటి వలన కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతాయి. తాజాగా ఓ వ్యక్తి సరదాగా వేట చేయాలని అడవికి వెళ్లాడు. అయితే కాస్త దూరం వెళ్లి తిరిగి వచ్చి ఉంటే సరిపోయేది. అయితే అడవిలో తప్పిపోయి దాదాపు నెల రోజుల పాటు నరకయాతన అనుభవించాడు. మూత్రం తాగుతూ, కీటకాలను తింటూ ప్రాణాలను కాపాడుకుంటూ వచ్చాడు.
భార్యభర్తల బంధం అనే కాదు.. ఏ బంధం అయినా సరే విజయవంతంగా ముందుకు సాగాలంటే.. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. ఒకరికొకరు మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి. అప్పుడే ఆ బంధం కలకలం కొనసాగుతుంది. కానీ మనది పురుషాధిక్య సమాజం కదా.. ఆడవారిని గౌరవించాలంటే.. మరీ ముఖ్యంగా భార్య మాటకు విలువ ఇవ్వాలంటే చాలా మంది మగాళ్లకు మనసు ఒప్పదు. అంత చిన్న చూపు మహిళలంటే వీరికి. ఇక భార్యకు తెలియకుండా.. పరాయి ఆడవాళ్లతో స్నేహాలు, ప్రేమ వ్యవహారాలు నడపడం […]