ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. సాంకేతిక లోపం లేదా ఇతర కారణాలతో విమానాలు కూలిపోవడం జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాల్లో అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అమెరికాలో ఓ ఘోర విమాన ప్రమాదం జరిగింది. అక్కడ నిర్వహించిన విమానాల ప్రదర్శనలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు యుద్ద విమానాలు ఆకాశంలో ఎగురుతున్న సమయంలో వ్యతిరేక దిశలో ఒకదానినొకటి ఢీ కొట్టుకున్నాయి ఈ ప్రమాదంలో గాయపడిన పైలట్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం […]