ఇంటర్నేషనల్ డెస్క్- అంతరిక్ష యానంలో కొత్త అధ్యయనానికి తెర తీసిన ప్రపంచ దిగ్గజ సంస్థ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ఈ ఏడాది జులైలో అంతరిక్ష పర్యాటకాన్ని మొదలుపెట్టిన బెజోస్, ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్బిటాల్ రీఫ్ పేరుతో వాణిజ్య అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం అంతరిక్షంలో అమెరికా నాసాకు చెందిన స్పేస్ స్టేషన్ మాత్రమే ఉంది. నాసా ఐఎస్ఎస్‌కి 20 ఏళ్లు […]
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ను అంతరిక్ష యాత్రకి తీసుకువెళ్ళే ‘న్యూషెపర్డ్’ వ్యోమనౌక అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుని బయలుదేరబోతుంది.ఈ నౌక పూర్తిగా అదే స్వయంగా వెళ్ళగలిగే సామర్ధ్యంతో రూపొందించారు.ఈ నౌకను మరోమారు రోదసి యాత్రకు వినియోగించుకోవచ్చు ..ఒకసారే కాదు ఎన్నిసార్లయినాఉపయోగించుకోవచ్చు.అంత పటిష్టమైన ఉత్తమ నాణ్యత కలిగిన వ్యవస్థతో దీన్నిరూపొందించారు. ఈ రోదసి యాత్ర అంతరిక్ష పర్యాటకానికి మరో మైలురాయి.‘వర్జిన్ గెలాక్టిక్’ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ జూలై 12నచేపట్టిన అంతరిక్షయాత్ర తొలియాత్ర కాగా,అదేబాటలో ‘అమెజాన్’ అధినేత జెఫ్ […]
అమోజాన్, బ్లూ ఆరిజిన్ సంస్థల అధినేత జెఫ్ బెజోస్, తన తమ్ముడు మార్క్ తో కలిసి బ్లూ ఆరిజిన్ చేపట్టిన మొదటి అంతరిక్ష యాత్ర లో జులై 20 న పాల్గొననున్నాడు. అమెజాన్ సంస్థ సీఈవో కల నెరవేరబోతోంది. అంతరిక్షంలో ప్రయాణించాలని ఆయన కలలు కనేవారు. తన సోదరుడితో అంతరిక్షంలో విహరించనున్నట్లు జెఫ్ బేజోస్ స్వయంగా వెల్లడించారు. ఇన్ స్ట్రా గ్రామ్ లో ఈ విషయాన్ని పోస్టు చేశారు. బేజెస్ కు చెందిన స్పేస్ కంపెనీ బ్లూ […]