ఒడిశాలో జరిగిన రైళ్ల ప్రమాదం మహా విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 238 మంది మరణించారు. 900 మందికి పైగా గాయపడ్డారు. ఇటీవల కాలంలో జరిగిన రైలు ప్రమాద ఘటనల్లో అతి పెద్దది ఇదే కావచ్చు. అయితే ఇంత దారుణంలోనూ మానవత్వం పరిమళించింది. ఈ ఘటనల్లో గాయపడిన వారిని భువనేశ్వర్, బాలేశ్వర్, భద్రక్, మయూర్ భంక్, కటక్‌తో పాటు పలు ఆసుపత్రులకు తరలించారు. అయితే
తాగి బండి నడపొద్దురా అని పోలీసులు ఎంత చెప్పినా మందు బాబులు వినటం లేదు. ఈ విషయం మనకూ తెలుసు. ఊ.. నువ్వెవరు చెప్పడానికి..! మా డబ్బులు.. మా బాడీ.. మా ఇష్టం.. ఇది మందుబాబుల స్లోగన్. తాగి పట్టుబడినప్పుడల్లా వేలకు వేలు ఫైన్లు రాస్తున్నా దారికి రావటం లేదు. ఈ క్రమంలో ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు పోలీసులు. కొత్త నిబంధనల ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే.. రక్త దానం చేయాలి. లేదంటే […]
కుక్క అంటే విశ్వాసానికి ప్రతి రూపం. మానవ పరిణామ క్రమం ప్రారంభమైన నాటి నుంచి కుక్కలు మనుషులకు అత్యంత నమ్మకైన, విశ్వాసం కలిగిన జీవులుగా ఉంటున్నాయి. కుక్కకు, మానవునికి మైత్రి పూర్వ కాలం నుంచి ఉంది. ఇక కష్ట కాలంలో మనిషికి.. మనిషి తోడుగా నిలవని వేళ కుక్క మాత్రం యజమాని వెంటే నిలుస్తుంది. అలాంటి కుక్కలు కొన్ని సందర్భాల్లో మనుషుల మాదిరే కొన్ని పనులు చేస్తాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి […]
18 ఏళ్లు దాటిన తర్వాత అకీరా నందన్ చేసిన ఓ గొప్ప పనిని తల్లి రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో పంచుకుంది. 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత అకీరా మొదటిసారి రక్తదానం చేశాడు. ఆ విషయం చెబుతూ ‘18 ఏళ్లు నిండిన తర్వాత అకీరా తొలిసారి రక్తదానం చేశాడు. రక్తదానం చేయడం ఎంతో గొప్ప విషయం. మనం ఇచ్చే రక్తం అవసరంలో ఉన్న వారికి ఉపయోగపడుతుంది. 18 ఏళ్లు దాటిన తర్వాత అందరూ మీకు కుదిరినప్పుడు మీ […]
రక్తదానం చేయడం అంటే.. ప్రాణదానం చేయడమే. రక్తదానంలోనే దానం అనే మాట ఉంది. సో.., ఎక్కడ బ్లడ్ బ్యాంక్ కేంద్రాలు ఉన్నా.., దీనిని వ్యాపారంగా చూడకూడదు. నిజానికి ఇలాంటి రక్తదాన కేంద్రాలు నడవాలంటే మానత్వాన్ని చాటుకునే రక్తదాతలు ఉంటేనే సాధ్యం అవుతుంది. ఇందుకే రక్తదానం చేసే ప్రాణదాతలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీన ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని నిర్వహిస్తారు. బ్లడ్ డొనేషన్ విషయంలో ప్రజలను చైతన్యవంతం చేయడానికి, వారిలో అవగాహన పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. […]
ప్రాణాలకు రక్తం అవసరం ఎంతఅవసరమో అందరికీ తెలిసిందే. ఇలాంటి రక్తం కొందరిలో తక్కువగా ఉంటుంది. కొందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. అలాంటి సంపూర్ణ ఆరోగ్యవంతుల రక్తం అనారోగ్యంతో బాధపడుతున్న వారి ప్రాణాలు నిలబెట్టేందుకు ఉపయోగపడుతుంది. అందుకే రక్తదానం చేయండి-ప్రాణాలను నిలబెట్టండి అనే నినాదాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రాచుర్యంలోకి తెచ్చింది. రక్తదాతల సమూహం ద్వారా దీని ప్రాధాన్యత తెలుసుకుని రక్తదానం చేస్తున్నారు. రక్తదానం చేస్తే ఇబ్బందులు ఉంటాయన్నది అపోహ మాత్రమే. సమయానికి రక్తం దొరక్క చాలా మంది ప్రాణాలు […]