టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అతని ఆటను చూసేందుకు పిల్లల నుంచి పెద్దల దాగా అంతా ఇష్టపడతారు. క్రికెట్‌ను అభిమానించే వారికి, కెరీర్‌గా ఎంచుకునే వారికి విరాట్ కోహ్లీ ఒక రోల్ మోడల్, ఒక ఇన్సిపిరేషన్. కోహ్లీని అభిమానించే వారిలో కొంతమంది ప్రత్యేకమైన ఫ్యాన్స్ సైతం ఉన్నారు. వారిలో మరింత ప్రత్యేకమైన ఫ్యాన్ ఎలీ. ఇంగ్లండ్‌కు చెందిన ఎలీకి కళ్లు కనిపించవు. అంధురాలైన ఆమెకు విరాట్ […]