ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. అధికార, ప్రతి పక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రతిపక్షం కానప్పటికీ ఆ పాత్రను జనసేనా పోషిస్తుంది. ఈ మధ్యకాలంలో టీడీపీ వైసీపీ మధ్యకంటే.. వైసీపీ, జనసేన మధ్య వార్ ఓ రేంజ్ లో జరుగుతుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి, అధికార పార్టీ నేతలకు మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఈ క్రమంలోనే పోటాపోటీగా సభలో సైతం నిర్వహిస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం […]
Steffan Nero: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో ఏళ్లుగా వన్డేలు మొదలుకొని టెస్టులు, టీ20లలో రికార్డుల మీద రికార్డులు నమోదు అవుతూనే ఉన్నాయి. అయితే.. టీ20 మ్యాచులు వచ్చాక డబుల్, ట్రిపుల్ సెంచరీలు మరిచిపోయారు క్రికెట్ ఫ్యాన్స్. టెస్ట్ మ్యాచులలో డబుల్ ట్రిఫుల్ సెంచరీలు నమోదు చేసినా.. వన్డేలో క్రియేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ట్రిపుల్ సెంచరీ అనేది గొప్ప విషయంగానే చెప్పాలి. […]
ఇండియాలో క్రికెట్ కి ఉన్నంత ఆదరణ ఇతర ఏ క్రీడకి లేదు. ఒక్కసారి క్రికెటర్ అయితే చాలు.., జీవితంలో ఊహించనంత డబ్బు వచ్చి పడుతుంది. అయితే.., ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. క్రికెట్ లో కాసులు కురిసేది కేవలం పురుషుల జట్టు వరకే. మిగతా క్రికెటర్స్ పరిస్థితి ఇంకా దారుణంగానే ఉంది. ఇక బ్లైండ్ క్రికెట్ లో మన దేశానికి వరల్డ్ కప్ సాధించి పెట్టిన వారిని ఇప్పుడు పట్టించుకునే నాధుడే కరువయ్యారు. దీంతో.., 2018లో జట్టు […]