బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగులో తమ సత్తచాటిన నటీమణులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో సనా ఖాన్ ఒకరు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరుస చిత్రాల్లో నటించి మెప్పించింది సనా ఖాన్. కెరీర్ బాగాసాగుతున్న సమయంలో అనూహ్యంగా గుడ్ బై చెప్పింది.
బాలీవుడ్ లో ఎంతో మంది నటీమణులు తెలుగులో ఐటమ్ సాంగ్స్ లో నటించారు.. కొన్ని పాటలే ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఉంటాయి. మోడల్ గా కెరీర్ ఆరంభించి బుల్లితెర, వెండితెరపై తమ సత్తా చాటుతున్నారు నటీమణులు.
మాలీవుడ్ నుంచి ఎంతో మంది నటీమణులు తెలుగు ఇండస్ట్రీలో తమ సత్తా చాటారు. మోడల్, క్లాసికల్ డ్యాన్సర్ గా కెరీర్ ఆరంభించిన నటి పూర్ణ శ్రీ మహాలక్ష్మి చిత్రంతో తెలుగులోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు రవిబాబు దర్శకత్వంలో హర్రర్ మూవీ అవును, అవును 2 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఇటీవల పలు రియాల్టీ షోలో జడ్జీగా వ్యవహరించింది.
అభిమాన సెలబ్రిటీల నుండి గుడ్ న్యూస్ అనేది ఎప్పుడైనా, ఎలాగైనా రావచ్చు. జనరల్ గా హీరోలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొడితేనే సంతోషించే ఫ్యాన్స్.. అదే హీరో పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడంటే.. ఇది కూడా సంతోషించాల్సిన విషయమే. తాజాగా టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర తండ్రి అయ్యాడు.
Dil Raju: టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు ఇంట సంబరాలు మొదలయ్యాయి. దిల్ రాజు భార్య వైగా రెడ్డి(తేజస్విని) ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి ఇండస్ట్రీ ప్రముఖులు నిర్మాత దిల్ రాజు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వైగా రెడ్డిని దిల్ రాజు కోవిడ్ లాక్ డౌన్ లో రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు మొదటి భార్య అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో వైగా రెడ్డి (తేజస్విని)ని పెళ్లి […]
ఇటీవల కాలంలో.. సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు ఫ్యాన్స్ కి ఎప్పుడైతే ప్రెగ్నన్సీ అని గుడ్ న్యూస్ చెబుతారో.. అప్పటినుండి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ సీమంతం, బేబీ బంప్ అంటూ ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం ట్రెండ్ అయిపోయింది. కన్నడలో ‘పోర్కి’ మూవీతో కెరీర్ ఆరంభించి పలు హిట్ చిత్రాల్లో నటించిన స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీకి ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి […]
‘మిర్చి’లో ప్రభాస్ సరసన మెరిసిన అందాల భామ రిచా గంగోపాధ్యాయ తల్లి అయ్యారు. పండంటి మగబిడ్డకు ఆమె జన్మనిచ్చారు. మే 27న తనకు మగబిడ్డ పుట్టాడని సోషల్ మీడియా వేదికగా ఆమె వెల్లడించారు. చిన్నారికి ‘లుకా షాన్’ అనే పేరు పెట్టినట్టు రిచా తెలిపారు. ఆమె ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. బాబుకి ‘లుకా షాన్’ అనే పేరు పెట్టినట్లు ఆమె తెలిపారు. ‘మా లుకా షాన్. మే 27న జన్మించాడు. చిన్నారి రాకతో మేమంతా […]