గ్లామర్ ప్రపంచంలో దేవకన్యలను కూడా మరిపించేలా అందంతో మాయ చేస్తుంటారు హీరోయిన్స్. అలాంటి వారిలో అతిలోక సుందరిగా పేరొందిన దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఒకరు. తన అందచందాలతో మాయ చేయడంలో తానేమి మినహాయింపు కాదని నిరూపిస్తోంది జాన్వీ. చిన్నప్పటి నుండి ముంబైలో పుట్టి పెరిగిన ఈ భామ.. బాలీవుడ్ కల్చర్ ని బాగా ఒంట బట్టించుకుంది. అందుకే ఏమాత్రం మొహమాటం లేకుండా టాప్ టు బాటమ్ తన అందాలతో సోషల్ మీడియాలో సెగలు […]