KGF: ప్రస్తుత దేశవ్యాప్త హాట్ టాపిక్ ‘‘కేజీఎఫ్-2’’ సినిమా. ఈ సినిమా రెండు రోజుల్లోనే 300 కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టింది. హిందీలో లోకల్ సినిమాలను మించి కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా ఇంత హిట్ అవ్వటానికి అన్నిటితో పాటు బ్యాక్రౌండ్ మ్యూజిక్ ఓ ప్రధాన అంశం అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ మ్యూజిక్ లోకపోతే సినిమాను ఊహించుకోలేం. సినిమా చూసిన వాళ్లంతా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించే ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. గూస్‌బంప్స్ మ్యూజిక్ అంటూ […]