హైదరాబాద్ లో హెచ్‌ఐసీసీ వేదికగా భాజపా కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.. దీని కోసం ఏర్పాటు అన్నీ పూర్తి అయ్యాయి. నేడు రేపు జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి.. ఈ క్రమంలో పదాధికారుల సమావేశం నేడు ప్రారంభం అయ్యింది. జేపీ నడ్డా అధ్యక్షతన ఈ కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ భేటీలో పాల్గొంటారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి నటి, బీజేపీ నేత […]