మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రతి ఒక వర్గానికి నచ్చింది. చిన్న, పెద్ద, ఆడ, మగ, ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వింటేజ్ చిరుని చూసినట్టు ఉందని అంటున్నారు. చిరంజీవికి అన్ని రంగాల్లోనూ అభిమానులు ఉన్నట్టే.. రాజకీయ పార్టీల్లోనూ అభిమానులు ఉన్నారు. ఇండస్ట్రీలో హీరోలకి ఆయా రాజకీయ నాయకులు అభిమానులుగా ఉండడం మనం చూశాం. పార్టీలు వేరైనా గానీ ప్రత్యర్థి […]