సాధారణంగా బిర్యానీని తినేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. అందులోనూ నాన్ వేజ్ బిర్యానీ అంటే ఇక చెప్పనక్కర్లేదు. కుటుంబంతో కలసి హోటళ్లకి వెళ్లి మరీ.. బిర్యానీని ఆరగిస్తుంటారు. అలా వేడి బిర్యానీ తింటుంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా బిర్యానీ ప్రియులు బాగానే ఉన్నారు. అయితే ఇలా ఎంతో ఇష్టం మీద రెస్టారెంట్ కి వెళ్లిన వారికి అప్పుడప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. బిర్యానీలో రాళ్లు, పురుగులు, బొద్దింక, ఇనుపమేకు మొదలైనవి ప్రత్యక్షమవుతుంటాయి. […]
మనం సాధారణంగా కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలసి రెస్టారెంట్లకి వెళ్తాం. అక్కడ తిన్నే తిండి కంటే ఇతర వస్తువుల రేట్లు అధికంగా ఉంటాయి. కొన్ని హోటళ్లు అయితే MRP ధర కంటే అదనంగా వసూలు చేస్తాయి. చాలా మంది వినియోగదారులు ఇలాంటివి చూసి చూడనట్లు వదిలేస్తారు. కానీ తాజాగా ఓ వ్యక్తి మాత్రం హోటల్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. బిల్లుపై ఐదు రూపాయాలు అదనంగా వసూలు చేసిన హోటల్ కి రూ.55 వేలు వదిలించాడు. వివరాల్లోకి […]
టీమిండియా స్టార్ బౌలర్ మొహ్మమద్ షమీ బిర్యాని సెంటర్ ఓపెన్ చేశాడు. అందులో స్పెషల్ మెనూ కూడా ఉందంటూ బోర్డు పెట్టాడు. కాకపోతే చికెన్, మటన్ బిర్యాని కాదు. డాట్ బాల్ బిర్యాని, ఇన్‌స్వింగ్ బిర్యాని, యార్కర్ బిర్యాని వంటివి అక్కడ లభిస్తాయి అంటూ షమి ఫేస్‌బుక్ అకౌంట్లో ఒక ఫోటో పోస్టు చేశాడు. షమి బిర్యాని సెంటర్ పేరుతో ఉన్న ఆ పోస్టర్‌లో షమి చెఫ్ వేషంలో ప్లేట్‌లో క్రికెట్ బాల్స్ పట్టుకుని ఉంటాడు. ఈ […]