సంచలనాలకు మారు పేరుగా నిలిచే దర్శకుడు ఆర్జీవీ. నిత్యం ఏదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తుంటాడు ఆర్జీవీ. ఇక తాజాగా చంద్రబాబు నాయుడు బర్త్‌డే సందర్భంగా ఆర్జీవీ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఆ వివరాలు..
ఈమధ్య కాలంలో మంచు కుటుంబం తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఇక తాజాగా మరో సారి మంచు ఫ్యామిలీకి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకు ఏం జరిగింది అంటే..
బిగ్ బాస్ బ్యూటీ అషూరెడ్డి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు తన గ్లామర్, నటనతో అందరిని ఆకర్షిస్తోంది. తొలుత టిక్‌టాక్, డబ్ ష్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో అషూ మంచి గుర్తింపు సంపాదించింది. తన హాట్ ఫోటోలతను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టేలా చేస్తుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ తన తల్లికి ఖరీదైన బహుమతి ఇచ్చి సర్ ప్రైజ్ చేసింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా.. వెయ్యి ఎకరాల అడవిని హీరో నాగార్జున దత్తత తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో ‘అక్కినేని నాగేశ్వరావు అర్బన్ ఫారెస్ట్ పార్క్’ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా తన భార్య అక్కినేని అమల, మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి వెళ్లి మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో నాగార్జున అడవిని దత్తత తీసుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అడవిని దత్తత […]
దేశ వ్యాప్తంగా కరోనా రోజు రోజుకీ శరవేగంగా విస్తరిస్తోంది. గతంలో కంటే కరోనా మరింత వేగంగా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య కూడా మునుపటి కంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి. సామాన్యుడి నుంచి సినీ, రాజకీయ ప్రముఖల వరకు అందరూ ఈ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ భార్యకి కూడా కరోనా సోకింది. ఆమె హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటోంది. శుక్రవారం ఆమె బర్త్ డే కానుకగా బెటర్ […]
బర్త్ డే – ఇళ్లలోను, హోటళ్లలోను లేదా ఫంక్షన్ హాళ్లలో చేసుకుంటారనేది జగమెరిగిన సత్యం. అయితే నడుస్తున్న రైలులో బర్త్‌డే పార్టీ చేసుకుంటే?.. ఈ అవకాశాన్ని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రయాణికులకు కల్పిస్తోంది. తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించేవారు ఈ అవకాశాన్ని అందుకోవచ్చు. తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో టిక్కెట్ బుక్ చేసుకున్న వారి వివరాలు ఐఆర్సీటీసీకి అందుతాయి. దీనిలో ప్రయాణికుల బర్త్ డే వివరాలు ఉంటాయి. దీనిప్రకారం తేజస్ ఎక్స్‌ప్రెస్ సిబ్బంది ప్రయాణికుల బర్త్ […]