ప్రతి ఒక్కరి కొన్ని రకాల ధృవీకరణ పత్రాలు జీవితంలో అనేక సందర్భాల్లో తప్పనిసరి అవుతుంటాయి. అలాంటి వాటిల్లో జనన ధృవీకరణ పత్రం ఒకటి. ఈ పత్రం ఎంత విలువైనదో అందరికి తెలుసు. అయితే కొందరు బర్త్ సర్టీఫికెట్ తీసుకునే విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. రేపు, ఎల్లుండి అంటూ రోజులు గడిపేస్తారే తప్ప తమ పిల్లల జనన ధృవీకరణ పత్రాలు తీసుకోరు. అలాంటి వారు ఇబ్బందుల్లో ఉన్నట్లే. అలాంటి వారికి అవసరమైనప్పుడు జనన ధృవీకరణ పత్రం పొందాలనుకుంటే […]