భారతదేశం ఎన్నో రకాల ఖనిజ సంపదలకు నిలయం. ఈ నేలల్లో బంగారు, వజ్రాలు దాగి ఉన్నాయి. అలా భూగర్భంలోనే కాకుండా ఉపరితలంపై కూడా అప్పుడుప్పుడు బంగారు నాణేలు, వజ్రాలు దొరికాయి. తాజాగా ఓ గ్రామం సమీపంలోని నది ఒడ్డున అద్భుతం జరిగింది. దీంతో స్థానికులు నది ఒడ్డుకు పొటెత్తుతున్నారు.
పశ్చిమ బెంగాల్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని బీర్భూమ్ జిల్లాలోని ఓ టీఎంసీ నేత హత్యతో సోమవారం అర్థరాత్రి హింస చెలరేగింది. ఈ నేత వర్గీయులు దాదాపు 12 ఇళ్ల తలుపులు మూసివేసి నిప్పటించారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో 8 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్ బీర్భూమ్ జిల్లా బీర్‌భూమ్ జిల్లా రాంపూర్‌హాట్‌లో ప్రాంతంలో టీఎంసీకి చెందిన బర్షాల్ గ్రామ […]