కామన్వెల్త్ క్రీడల్లో రెండోరోజు భారత్ ఖాతాలో నాలుగు పతకాలు చేరాయి. ఈ నాలుగు పతకాలు వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలోనే రావడం విశేషం. టోక్యో ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయి చాను 49 కిలోల వెయిట్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించగా.. అంతకుముందు సంకేత్ మహదేవ్, గురురాజ పూజారి వరుసగా రజత, కాంస్య పతకాలను సాధించారు. ఇక చివరిగా 55 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి కూడా సిల్వర్ మెడల్ సాధించారు. బింద్యారాణి కేవలం ఒక కిలో తేడాతో […]