ఇటీవల కాలంలో తమిళనాడులోని విద్యాసంస్థల్లో మహిళా టీచర్ల వస్త్రలంకరణపై వివాదం పెద్ద ఎత్తున కొనసాగుతోంది. అయితే ఈ విషయంపై తమిళనాడు సర్కార్ కూడా తప్పనిసరికాదంటూ గతంలో అనేకసార్లు వివరణ కూడా ఇచ్చింది. అయితే ఈ క్రమంలోనే మహిళా టీచర్లు తప్పనిసరిగా ప్రతి రోజు చీర ధరించాల్సిందే అంటూ విద్యాసంస్థల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే మహిళా ఉపాధ్యాయులంతా విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు దృష్టికి తీసుకెళ్లారు. అయితే దీనిపై స్పందించిన మంత్రి బిందు కేరళ […]
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కొన్ని గ్రామాలు ఇంకా దీనావస్థలోనే ఉన్నాయి. ప్రభుత్వాలు రోడ్ల నిర్మాణం కోసం కోట్లు వెచ్చిస్తున్నా.. కొన్ని గ్రామాల్లో మాత్రం ఇప్పటికీ సరైన రోడ్డు రవాణా సౌకర్యాలు లేక ప్రజలు నానా అవస్థలు పడుతుంటారు. తాజాగా తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని ఓ యువతి ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం బసవరాజ్ బొమ్మెకు లేఖ రాసింది. కర్ణాటకకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు వినూత్నంగా తన గ్రామంలోని రోడ్డు సమస్యను […]