బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, టాస్క్ లు షో పై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. 24 గంటలు ప్రేక్షకులను కట్టిపడేయాలంటే అవే కావాలనుకునే వారి కోసం.. వారియర్స్ Vs ఛాలెంజర్స్ అనే కాన్సెప్ట్ పెట్టి ఉండచ్చని అనుకుంటున్నారు. ఇలా ప్రతివారం ఏదో ఒక కాన్సెప్ట్ తో అందరిని ఆకట్టుకుటుంది బిగ్ బాస్. అలానే తాజాగా విడుదలైన ప్రోమో కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఈసారి హౌస్ […]