ఈ మద్య కొంత మంది ప్రజా ప్రతినిధులు తమ స్థాయిని పక్కన బెట్టి సామాన్యుల కోసం పాటుపడటం.. కార్యకర్తల కోసం ముందుకు రావడం చూస్తూనే ఉన్నాం. తన గురువు నేత బిల్లా సోమిరెడ్డి మరణించారని వార్త తెలియగానే హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రస్తుతం సోమిరెడ్డి టీఆర్ఎస్ ముఖ్య నాయకుడుగా కొనసాగుతున్నారు. తన గురువు పాడెను చివరి వరకు మోసి తన గౌరవం, అనుబంధాన్ని చాటుకున్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా […]