ప్రపంచమంతా ఆంగ్లమయం అయిపోయింది. ఏ దేశం వారితో కమ్యూనికేట్ అవ్వాలన్నా ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. అందుకే చాలా దేశాల్లో ఇంగ్లీషులోనే పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. ఈ సమయంలో ఒక దేశ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. మిగిలిన వివరాలు..
Government Hospital: సాధారణంగా ఆసుపత్రులు రోగులకు షాక్ ఇస్తూ ఉంటాయి. లక్షల, లక్షల బిల్లులు ఇచ్చి రోగం నయం అయిందన్న సంతోషాన్ని పోగొడుతూ ఉంటాయి. కరోనా సమయంలో అయితే ఇంగ్లాండ్, అమెరికాలాంటి దేశాల్లో ఏకంగా కొంతమంది రోగులకు కోట్లలో బిల్లులు వచ్చాయి. వాళ్లకు కోట్ల రూపాయల హెల్త్ పాలసీలు ఉంటాయి కాబట్టి సరిపోతుంది. కానీ, ఇండియా లాంటి దేశాల్లో లక్ష వచ్చినా కష్టమే. కోటి వస్తే ఆ రోగి ఆసుపత్రిలోనే ఉరి వేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఆసుపత్రులు […]
విపక్షాల నిరసనల మధ్య ఓటర్ ఐడీ, ఆధార్ కార్డులను అనుసంధానం చేసే బిల్లును లోక్‌సభ ఆమోదించింది. న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టిన ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు – 2021 లోక్‌సభలో ఆమోదించబడింది. ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ (EPIC)తో ఆధార్‌ను లింక్ చేయాలని బిల్లు కోరింది. ఈ బిల్లును కాంగ్రెస్, ఏఐఎంఐఎం, బీఎస్పీ తదితర ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఓటర్ల జాబితాకు ఆధార్‌ను అనుసంధానం చేస్తే అది పౌరుల రాజ్యాంగ హక్కులను, వారి గోప్యత హక్కును […]
హోటళ్లకు కరెంటు బిల్లు వందల్లో లేదా వేలల్లో వస్తుంటుంది. కానీ ఓ హోటల్‌కు వచ్చిన కరెంట్ బిల్ చూసి ఆ హోటల్ యజమాని షాక్‌కు గురయ్యారు. పూట గడవడం కోసం ఏదో ఓ చిన్న హోటల్ నడుపుకుంటుంటే సెప్టెంబర్ నెలలో వచ్చిన కరెంట్ బిల్ చూసి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే.. తన జీవితాంతం ఆ హోటల్ నడిపి సంపాదించినా.. తన మొత్తం ఆస్తులను ఆమ్మినా కూడా ఆ బిల్లు కట్టలేరు. ఇంతకీ విద్యుత్ అధికారులు ఆ […]
నల్లగొండ జిల్లా చందంపేట మండలం నల్లమల అటవీ ప్రాంతంలో అరుదైన పక్షి అటవీ శాఖ కెమెరాకు చిక్కింది. భారత ఉపఖండంలో మాత్రమే కనిపించే ఈ జాతి పక్షి నల్లమల అటవీ ప్రాంతంలో కనిపించిందని నాగార్జునసాగర్ డివిజన్ అటవీ అధికారి సర్వేశ్వర్‌రావు, చందంపేట అటవీ శాఖ అధికారి రాజేందర్ మీడియాకు తెలిపారు. ఈ పక్షికి 50 సెంటీమీటర్ల పొడవైన ముక్కుతో పాటు పొడవైన తోక ఉంటుందని వారు పేర్కొన్నారు. అడవి రైతుగా పిలిచే అరుదైన ఇండియన్ గ్రేహార్న్ బిల్ […]