మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం 7.30 ప్రాంతంలో మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్‌పై నుంచి అదుపుతప్పి సాయి ధరమ్ తేజ్ కిందపడిపోయాడు. దీంతో సాయిధరమ్ తేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆ ప్రమాదం తర్వాత తెరపైకి ఎన్నో కథనాలు వచ్చాయి. తాజాగా రేసింగ్ బైక్ వల్ల అనీ కొందరూ ఓవర్ స్పీడ్ వల్ల అనీ కొందరూ అంటున్నారు. అయితే ఇంటర్నేషనల్ […]