అతడో రియల్ రాబిన్ హుడ్. దోపిడీలు, దొంగతనాలు పాల్పడటం వచ్చిన డబ్బును సామాజిక సేవకు వినియోగిస్తున్నారు. ఆయన గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. అయితే ఆ గ్రామ ప్రజలకు దేవుడైన అతడు.. పోలీసులకు మాత్రం తలనొప్పిగా మారాడు. ఇంతకు అతగాడు ఎవరంటే..?
అదొక బస్తీ. ఆ బస్తీలో అనేక మంది చిన్న చిన్న రేకుల షెడ్లు వేసుకుని జీవనం సాగిస్తుంటారు. వారికీ ఎక్కడా ఇళ్ళు లేక సంవత్సరాలుగా అక్కడే నివాసం ఉంటున్నారు. అలాంటి సమయంలో ఎవడో డబ్బున్నవాడు షాపింగ్ కాంప్లెక్స్ కడతానని, వాళ్లకి వేరే చోట ఇళ్ళు కట్టిస్తానని చెప్తాడు. కొంతమంది నమ్మరు. నమ్మకపోతే పోలీసులతో కొట్టించి ఖాళీ చేయించే పరిస్థితి. అప్పుడు హీరో పోలీసుల అన్యాయాన్ని ఎదుర్కొంటాడు. ఈ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. ఇంకొన్ని కథలు […]
మనిషన్నాక కూసింత కళాపోషణ ఉండాలని ఓ మహా నటుడు అన్నాడు. కానీ కొంతమంది కూసింతని కొండంత చేసి తమ శరీరాన్ని బాగా పోషించుకుంటూ ఉంటారు. కాయం అంటే వాళ్ళ దృష్టిలో ఒక కళ. ఆ కళని పోషించడాన్నే కాయపోషణ అని వాళ్ళ అభిప్రాయం. కాయపోషణ కోసం అన్నం, వెరైటీ వెరైటీ కూరలు, పండ్లు, స్పైసీ బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఫుడ్ మార్ట్‌లో సరుకులన్నీ ఇక్కడే కిలోమీటర్ క్యూ కడతాయి. రకరకాల రుచులకు […]
నేటి కాలంలోని అమ్మాయిలు పెళ్లికి ముందు ఓ యువకుడిని ప్రేమించడం, పెళ్లి అయ్యాక కూడా ప్రియుడితో తిరగడం చేస్తున్నారు. చివరకు భర్తకు తెలియడంతో ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇవే ప్రస్తుత కాలంలో జరుగుతున్న దారుణాలు. తాజాగా ఇలాంటి ఘటనలోనే ఓ పెళ్లైన మహిళ ప్రియుడి సాయంతో భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా […]
మనదేశంలో కోర్టు ఇచ్చే తీర్పుల గురించి అందరికి తెలిసిందే. ఏదైనా ఓ విషయంలో కోర్టు మెట్లు ఎక్కితే చాలు.. ఇక అంతే. ఎప్పుటి తీర్పు వస్తుందో ఎవరు చెప్పలేరు. ఈ లోపు ఇరువైపుల వారు ఆస్తులను, ఆప్తులను కొల్పోతుంటారు. బ్రిటీష్ కాలంలో మొదలైన ఓ భూవివాదం..108 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది. తీర్పు వచ్చేసరికి ఇరుకుటుంబాల్లోని చాలా మంది మరణించారు. భారత్ లో సుదీర్ఘకాలం నడిచిన కేసుల్లో ఒకటిగా భావిస్తున్న ఈ కేసులో ఎట్టలేకలకు తీర్పు వెలువడింది. […]
ప్రేమ అనే రెండు అక్షరాల ఈ పదం.. ఎప్పుడు, ఎలా, పుడుతుందో ఎవరికీ తెలియదు. ఇదే ప్రేమ ప్రాణాన్ని నిలబెడుతుందీ, ప్రాణాలను తీస్తుంది. ప్రేమించిన వ్యక్తి దక్కలేదని ఎంతో మంది యువత.. తమ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రేమికులతో పాటు వారి చుట్టు ఉన్న వారు కూడా ఈ ప్రేమలకు బలవుతుంటారు. తాజాగా ఓ యువతి ప్రేమ విఫలం.. ముగ్గురి ప్రాణాలను తీసింది. మరో ముగ్గురు ప్రాణాలతో పోరాడేలా చేసింది. అసలు […]