బుల్లితెరపై వస్తున్న బిగ్ రియాల్టీ షో బిగ్ బాస్ ఇప్పటికే 9 వారాలను పూర్తి చేసుకొని పదవ వారం నడుస్తోంది. 19 మందితో మొదలైన ఈ షోలో ప్రస్తుతం 10 మంది ఉన్నారు. ప్రస్తుతం ఇంటి సభ్యుల మద్య వాడీ వేడిగా పోటీ నడుస్తుంది. నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ఇంటిసభ్యులతో ఎఫ్ఐఆర్ గేమ్ ఆడించారు. నచ్చని సభ్యుల మీద కంటెస్టెంట్స్ ఎఫ్ఐఆర్ రాయాలని చెప్పాడు. ఒకవేళ మెజారిటీ కంటెస్టెంట్స్ ఒప్పుకోకపోతే ఆ ఎఫ్ఐఆర్ నిలబడదు అని […]